పుష్ప విషయంలో బన్నీ మైండ్ బ్లాకింగ్ నిర్ణయం.. సుకుమార్ కి కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయోచ్..!!

ఇప్పుడు సినీ లవర్స్ అందరి కళ్ళు ఒకే ఒక సినిమా వైపే ఉన్నాయి . అదే పుష్ప2.  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా  పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.  మరీ ముఖ్యంగా పుష్ప వన్ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించినందుకు గాను బన్నీకు నేషనల్ అవార్డు వరించింది.

దీంతో పుష్ప2 పై మరింత స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే బన్నీ తన ఫాన్స్ ను సాటిస్ఫైడ్ చేయడానికి తన పేరుని మరింత స్థాయిలో ట్రెండ్ చేసుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. అంతేకాదు పుష్ప2 తో కాకుండా పుష్ప3 ని కూడా కంటిన్యూ చేయాలి అంటూ క్రేజీ కండిషన్ పెట్టాడట బన్నీ.  నిజానికి సుకుమార్ పుష్ప3 కూడా తీయాలనుకున్నాడు .

కానీ ఒక్కే సిరీస్ కంటిన్యూగా చేస్తే జనాలకు బోర్ కొడుతుంది  అన్న ఉద్దేశంతో పుష్ప3 ని  స్టాప్ చేయాలనుకున్నారు.  నెక్స్ట్ సినిమాను కూడా వేరే హీరోతో కమిట్ అయ్యారు . అయితే బన్నీ మాత్రం పుష్ప2 అయిపోయిన వెంటనే పుష్ప3 స్టార్ట్ చేయాలి అని ఖరాఖండీగా చెప్పేసారట.  దీంతో సుకుమార్ కి  కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు అభిమానులు..!!