ప్రభాస్ కి కోపం వస్తే అలా చేస్తాడా..? ఆ బూతు పదం వాడతాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది,  రీసెంట్ గానే తన 44వ పుట్టినరోజులు చాలా చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా ధూంధాం గా సెలబ్రేట్ చేసుకున్న ప్రభాస్ కి సంబంధించిన ఓ చిలిపి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . ప్రభాస్ కి సంబంధించిన న్యూస్ అంటే అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు . ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంకా ఇంకా వెయిట్ చేస్తారు .

అలాంటి ప్రభాస్ ఎప్పుడు కూల్ గా ఉంటాడు అని జనాలు చెప్తూ ఉంటారు . కానీ ప్రభాస్ కి కూడా కోపం వస్తుంది.  అలా కోపం వచ్చిన ప్రతిసారి ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతారు.  కానీ ఎదుటివారిని హర్ట్ చేయరు. తనకి ఎదుటివారి మీద కోపం వచ్చిన సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయి ఫుల్ ఫ్రస్టేషన్ చూపించేస్తాడు.. బాధపడిపోతాడు అరిచేస్తాడు .

ఆ క్రమంలోనే ఓ బూతు  పదాన్ని ఎక్కువగా వాడుతాడట.  ఇదే న్యూస్ ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు.  ప్రభాస్ “నీ నా డాష్” అనే వర్డ్స్ ఎక్కువగా యూస్ చేస్తారట . మరి ముఖ్యంగా బుజ్జిగాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత డార్లింగ్ అన్న పేరును యాడ్ చేస్తూ ఆయన ఊతపదంగా మార్చేసుకున్నాడట.  ఇప్పటికీ ప్రభాస్ కి కోపం వస్తే డాష్ – డార్లింగ్ అన్న పదం ఎక్కువగా వాడుతూ ఉంటాడట ..!