“జాన్వీ అందుకు వేస్ట్’.. పరువు తీసేసిన NTR..అంత మాట అనేశాడు ఏంటి..?

జాన్వి కపూర్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన బేబీ . పుట్టడంతోనే స్టార్ స్టేటస్ ను వెనకేసుకొని పుట్టింది . అమ్మ టాప్ హీరోయిన్ నాన్న బడా ప్రొడ్యూసర్.. ఇక క్రేజ్ పాపులారిటీ రాకుండా ఎలా ఉంటుంది.  వచ్చేస్తుంది వీటితోపాటు హెడ్ వెయిట్ కూడా వచ్చేస్తుంది.  కొన్ని కొన్ని సార్లు జాన్వి బిహేవ్ చేసే పద్ధతి చూస్తే శ్రీదేవి అభిమానులకు  సైతం చాలా కోపం తెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా హద్దులు మీరిపోయిన హాట్ ఫోటోషూట్స్ చూస్తే ఒళ్ళు మండిపోతుంది . ఈ కామెంట్స్ శ్రీదేవి ఫ్యాన్స్ ఆమె ఫోటోషూట్స్ కింద చేస్తూనే ఉంటారు .

అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ ఆమె హెడ్ వెయిట్ దించేసే విధంగా మాట్లాడాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమా షూట్ కోసం కొరటాల జాన్వి ఎన్టీఆర్ టీం గోవాకు వెళ్ళిపోయారు . అక్కడ సినిమాలోని కొన్ని రొమాంటిక్ సీన్స్ తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నారట . అయితే ఇలాంటి క్రమంలోనే కొరటాల –  శ్రీదేవి పై ఉన్న అభిమానంతో జాన్వీకు అచ్చ తెలుగు పదాలను యూస్ చేస్తూ ఓ పెద్ద డైలాగ్ రాశారట.

అసలుకే ఇంగ్లీష్ మీడియం పాప.. నోరు తిరగని తెలుగు.. ఇంకేం చెప్తుంది సాగదీసిందట.  వెంటనే నవ్వేసిన ఎన్టీఆర్ ఆమె వల్ల కాదు .. ఆమెకు అంత సీన్ లేదు అంటూ ఆ డైలాగ్ లు తీసేసి నార్మల్ డైలాగ్స్ రాయమంటూ సజెస్ట్ చేశారట . అప్పటివరకు నేనే తోపు నేనే కత్తి అనుకున్న జాన్వికు అందరి ముందు పరుగు పోయినట్లయింది.  దీంతో ఆమె హెడ్ వెయిట్ దించేశాడు ఎన్టీఆర్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!