తెర పైకి సమంత-నాగచైతన్యల ప్రేమ-విడాకులు..హీరో-హీరోయిన్ ఎవరంటే..?

ఎస్ త్వరలోనే తెరపై సమంత – నాగచైతన్య లవ్ విడాకుల మేటర్ కి సంబంధించిన సినిమా రాబోతుందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న హీరోయిన్లు ఉన్న నాగచైతన్య సమంతల మధ్య ఉన్న కెమిస్ట్రీ బాండింగ్ మాత్రం .. మరి ఏ జంటకు లేదని చెప్పాలి . ఏం మాయ చేసావే సినిమాలో వీళ్ల రొమాన్స్ ఎంత బాగ వర్క్ అవుట్ అయ్యిందో మనకు తెలిసిందే.

మొదటి సినిమాలోనే దాదాపు పదికి పైగా లిప్ లాక్ లతో రెచ్చిపోయిన ఈ జంట .. ఆ తర్వాత నిజంగానే పెళ్లి చేసుకున్నారు . కానీ ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయారు.  విడాకులు తీసుకున్నారు . వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారా ..? అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న . ఇదే విషయాన్ని క్యాష్ చేసుకున్న డైరెక్టర్..

త్వరలోనే వీళ్లిద్దరికి సంబంధించిన లవ్ విడాకులపై ఓ సినిమాను తీయబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ – సమంత పాత్రలో రష్మిక మందన్నా నటించబోతున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. చూద్దం మరి ఈ సినిమా ద్వారా అయినా జనాలకి ఆన్సర్ తెలుస్తుందో లేదో..?