“సెక్స్ కి..రేప్ కి తేడా తెలియదా..?”.. ఫుల్ ఫైర్ అయిపోయిన మెహ్రీన్..ఏమైందంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బోల్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  మరీ ముఖ్యంగా నాలుగు గోడల మధ్య జరిగే విషయాన్నీ పచ్చిగా వల్గర్ గా బూతులా చూపిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇలాంటి సీన్స్ పై రకరకాల చర్చలు మొదలయ్యాయి . తాజాగా మెహ్రిన్ నటించిన వెబ్ సిరీస్ లో సైతం ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉండడం అమ్మడుకు పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది .

సుల్తాన్  ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ తో నటించిన మెహ్రీన్ కొన్ని సీన్స్ లో చాలా బోల్డ్ గా నటించింది . అయితే ఇప్పటివరకు ఇలాంటి సీన్స్ లో మెహ్రిన్ నటించకపోవడంతో ఫ్యాన్స్ సైతం షాక్ అయిపోయారు . ఇలాంటి క్రమంలోనే ఆమె నటించిన కొన్ని సీన్స్ బోల్ద్ క్లిప్స్ వైరల్ చేశారు . దీంతో ఫైర్ అయిపోయిన మెహ్రిన్ …

“అసలు మీకు సెక్స్ కి ..? రేప్ కి తేడా తెలియదా..? అంటూ ఘాటుగా స్పందించింది”. ” ఇది మ్యారిటల్ రేప్ అంటూ చాలా బోల్డ్ కామెంట్ చేసింది “. అంతేకాదు ఆ ప్లేస్ లో మీ అక్క – చెల్లి – కూతురు ఉంటే అలాగే స్పందిస్తారా..? అంటూ ఏకిపారేసింది . దీంతో మెహ్రీన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!