అయ్యయ్యో..పాపం..కాజల్ కి కూడా అలాంటి జబ్బు ఉందా..?

కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కాజల్ .. ఆ తర్వాత మగధీర సినిమాలో అవకాశం దక్కించుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .

రీసెంట్ గా ఆమె నటించిన భగవంత్ కేసరి సినిమా సైతం రిలీజ్ కు సిద్ధమైంది . అక్టోబర్ 19న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ తనకున్న వింత రోగం గురించి బయట పెట్టింది . ఎంత ఫుడ్ తిన్నా ఎన్ని డైటింగ్ చేసిన తన వెయిట్ మేనేజ్ చేసుకోగలనని..

ఒకవేళ తాను జిమ్ కి వెళ్ళక పోతే మూడే మూడు రోజుల్లో తన వెయిట్ డబల్ అయిపోతుందని.. దానికి రీజన్ ఏంటో ఇప్పటికీ తెలియదు అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు ఎంత బిజీగా ఉన్నా ఫుడ్ అయినా మానేస్తానేమో.. కానీ జిమ్ కి వెళ్ళకుండా మాత్రం ఉండను అంటూ చెప్పుకొచ్చింది. జనాలు ఇది కూడా ఓ రోగమే అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.