వామ్మో..అంజలి ఏంటి ఈ విధంగా మారిపోయింది.. చూస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు..!!

సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉండేవాల్లో కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం . అయితే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు హీరోయిన్ అంజలి ఎలా ఉండింది ..ఇప్పుడు ఎలా ఉండింది అన్న విషయాల్ని కంపేర్ చేస్తూ కొందరు జనాలు ఆమె ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు .

రీసెంట్ గానే అంజలి వైట్ కలర్ టాప్ లో కళ్ళకు అద్దాలు పెట్టుకొని చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది . అంతేకాదు చాలా ట్రెండీగా హాట్  గా కూడా  ఉంది . ఈ క్రమంలోనే కెరియర్ స్టార్టింగ్ లో ఉండే అంజలి పిక్స్ ఇప్పటి పిక్స్ ని మ్యాచ్ చేసి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అస్సలు నమ్మలేకపోతున్నాం ఇది నువ్వేనా ..? మా అంజలి వేనా..? మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం “అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు .

మరికొందరు స్టేటస్.. రేంజ్ పెరిగే కొద్దీ హీరోయిన్స్ రూపురేఖల్లో మార్పు వస్తుందని ప్రజెంట్ అంజలి విషయంలోనూ అదే జరిగింది అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి అంజలి డి గ్లామరస్ లుక్ లో ఉన్న .. గ్లామరస్ లుక్ లో ఉన్న బాగా బాగా అందంగా కనిపిస్తుంది..!