“ఆ హీరోయిన్ తో సినిమా చేయకు”..బన్నీ కి భలే కండీషన్ పెట్టిన స్నేహా రెడ్డి..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో  స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప2.  గతంలో ఆయన నటించిన పుష్ప1  సినిమాకి ఇది సీక్వెల్ గా వస్తుంది . రీసెంట్ గానే పుష్ప1  సినిమాలో నటించినందుకుగాను ఏకంగా 69 ఏళ్లుగా తెలుగు ఫాన్స్ ఎదురుచూస్తున్న ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది.  ఈ క్రమంలోనే బన్నికి సంబంధించిన మరికొన్ని విషయాలను  ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .


అయితే స్నేహ రెడ్డి ఓ హీరోయిన్ తో నటించొద్దు అంటూ బన్నీకి క్రేజీ కండిషన్ పెట్టిందట . ఆ కారణంగానే ఆయన ఆ హీరోయిన్ తో నటించడానికి నో చెబుతున్నాడు అన్న వార్త మరోసారి వైరల్ గా మారింది . గతంలో ఓసారి ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్న బన్నీ హద్దులు మీరిపోయారట . మరీ ముఖ్యంగా హీరోయిన్ పెళ్లయిపోయింది.. బన్నీకి ఓ బిడ్డ ఉన్నాడు అని తెలిసినా కూడా తెగ ఇబ్బంది పెట్టిందట .

రాత్రి కాల్ చేయడాలు.. ప్రైవేట్ ఫంక్షన్లకు వెళ్తే మెసేజ్ చేయడాలు.. తెగ విసిగించేసిందట.  దీంతో డౌట్ వచ్చిన స్నేహారెడ్డి ఆరా తీయగా అసలు మ్యాటర్ బయటపడింది . బన్నీ చాలా సైలెంట్ ఆమె చాలా రొమాంటిక్ అని ..బన్నీపై ఆమెకు అదోరకమైన ఫీలింగ్ ఉంది అని కనిపెట్టేసింది.  దీంతో ఆ హీరోయిన్ కి కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా బన్నీకు సైతం ఇక ఆమెతో చచ్చినా నటించకూడదు అంటూ కండిషన్ పెట్టిందట . స్నేహ రెడ్డి అంటే మొదటి నుంచి ఇష్టం గల బన్నీ ఆమె చెప్పినట్లే నడుచుకున్నాడు.  ఇప్పటివరకు ఆమెతో మాట్లాడిందే లేదు.  ఆమె నెంబర్ బ్లాక్ చేసేసాడు . ఆమె నటించిన సినిమాలు చూడడం కూడా మానేశాడు . అంత ప్రేమ స్నేహ రెడ్డి అంటే బన్నీకి..!