కొడుకు హీరో అవ్వడం కోసం ..సుమ ఆయన కాళ్లు పట్టుకుందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సిల్లి విషయాలను కూడా సీరియస్ గా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . వాళ్లపై ఉన్న అభిమానమో  లేకపోతే వాళ్ళపై ఉన్న కోపమో తెలియదు కానీ ఒక విషయాన్ని పదే పదే ట్రెండ్ చేయడం .. ఆ తర్వాత ట్రోల్ చేయడం కామన్ గా మారిపోతుంది . రీసెంట్గా యాంకర్ సుమని ఓ విధంగా ట్రోల్ చేస్తూ మరో విధంగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు .

యాంకర్ సుమకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఇలాంటి క్రమంలోనే ఆమె కొడుకు రోషన్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు . బబుల్గం అనే సినిమా ద్వారా రోషన్ తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ అవుతున్నాడు.  దీనికి సంబంధించిన ఈవెంట్ కూడా ఫినిష్ అయింది.  అయితే సినిమా ఇండస్ట్రీలో తన కొడుకుని హీరోగా రప్పించడం కోసం సుమ చాలా కష్టాలు పడిందట.

ఓ డైరెక్టర్ కాలు కూడా పట్టుకుందట . ఆయన మరెవరో కాదు., రాఘవేంద్రరావు . సుమ – రాఘవేందర్ రావు గారు మధ్య ఫ్రెండ్షిప్ ఎంత చెప్పుకున్నా తక్కువే . జాన్ జిగిడి దోస్తులు . అయితే  సుమ తన కొడుకుని హీరోగా మీ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేయండి అని అడగడానికి ఆయన ఇంటికి వెళ్లిందట . అప్పుడే రాఘవేంద్రరావు సరదాగా నా కాళ్లు పట్టుకో సుమ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారట.  సుమ సీరియస్ గానే కాళ్లు పట్టుకునింది . అయితే రాఘవేంద్రరావు మాత్రం  వాళ్ళ కొడుకును ఆయన డైరెక్షన్లో కన్నా పక్కన వేరే డైరెక్షన్లో చేస్తే బాగుంటుంది అన్న సలహా ఇచ్చారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!