ఆ హీరోయిన్ నడుమ గిల్లడానికి అల్లు అర్జున్ అన్ని తిప్పలు పడ్డాడా..? ఏంట్రా బన్ని ఇది..!!

వామ్మో ఏంటిది బన్నీ ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి అన్ని టేకులు తీసుకున్నాడా ..? అంత ఆలోచించాడా..?  ఏంటి బన్ని  ఇది మన మగాళ్ళ పరువు తీసేస్తున్నావే అంటూ కుర్రాళ్ళు నాటీ కామెంట్స్ చేస్తున్నారు . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . పుష్ప2 సినిమాతో ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.  రీసెంట్ గానే పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు .ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

పుష్ప సినిమాలో  సమంతతో ఐటెం సాంగ్ లో ఓ రేంజ్ లో అల్లాడించేసాడు బన్నీ . సమంతను మీద ఎక్కించుకొని ఊపుతూ హాట్ హాట్ స్టెప్స్ వేశారు . అయితే సుకుమారి ఏం చెప్పినా చేసిన బన్నీ.. ఈ పాటలో సమంత నడుము గిల్లమంటే మాత్రం గిల్లనే గిల్లను అంటూ తెగ మొండిచేశాడట . బాబోయ్ అది సీన్లో భాగంలో గిల్లురా నాయనా అన్న కూడా అల్లు అర్జున్ అస్సలు గిల్లను అంటూ చాలా చాలా టైం వేస్ట్ చేశారట .

దీంతో సీరియస్ అయినా సుకుమార్ గట్టిగా చెప్పడంతో వేరే దారి లేక సమంత కూడా ఫోర్స్ చేయడంతో ఇష్టం లేకుండానే ఆ పాటలో ఆ సీన్ లో సమంత నడుము అలా గిల్లుతున్నట్లు చెయ్ పెట్టాడట . దాన్ని మనకి విజువలైజేషన్లో గిల్లుతున్నట్లు చూపించారు సుకుమార్ . అంత  సిగ్గు మన బన్నీకి అమ్మాయిలు అంటే ..కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడుతాడు . దీంతో ఇదే న్యూస్ ను బన్నీ ఫ్యాన్స్ సరదాగా ట్రెండ్ చేస్తున్నారు..!!