నేషనల్ అవార్డ్ అందుకుంటున్నప్పుడు అలియా కట్టుకున్న ఈ చీర .. తనకి ఎంత స్పెషలో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి . ఒకప్పుడు సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడం స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి దుస్తులు ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ధస్తారు అన్న విషయంపై అవగాహన ఉండేది కాదు . సోషల్ మీడియా పుణ్యమాంటూ అలా స్టార్ సెలబ్రిటీస్ ఏదైనా చీర కట్టిందా..? ఇలా ట్రెండ్ అయిపోతుంది.

ప్రజెంట్ అలియాభట్ నేషనల్ అవార్డు ఫంక్షన్స్ లో కట్టుకున్న చీర ఇప్పుడు వైరల్ గా మారింది.  ఈ చీర చాలా చాలా స్పెషల్ లుక్స్ లో కనిపిస్తూ ఉండడంతో అమ్మాయిలు ఈ చీరకు సంబంధించిన డీటెయిల్స్ కనుక్కునే పనిలో బిజీ అయిపోయారు.  అయితే ఈ చీరను రణబీర్ కపూర్ అలియాభట్ కి తన వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇచ్చారు .

పెళ్లి రోజు ఇదే చీరను ఆలియా కట్టుకునింది. అప్పట్లో కూడా దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. తన లైఫ్ లోనే ఎంతో మోస్ట్ స్పెషల్ అవార్డు అందుకుంటున్న మూమెంట్లో అలియా భట్ తన భర్త తనకు ప్రేమగా ఇచ్చిన చీరను కట్టుకొని అవార్డు అందుకోవడం బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది..!!