“వాడిదే నాక్కో”..రష్మిక నెంబర్ ని బ్లాక్ చేసిన విజయ్ దేవరకొండ”..!?

రష్మిక మందన్నా.. ఈ పేరుని ఇప్పుడు జనాలు ఏ విధంగా బూతులు తిడుతున్నారో ..మనకు బాగా తెలిసిందే.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అనిమల్ సినిమా నుంచి ఫస్ట్ పాట రిలీజ్ అయిన తర్వాత రష్మిక మందన పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా ఈ పాటలో రష్మిక మందన్నా.. ఎప్పుడు లేనంత హాట్ గా కనిపించడమే కాకుండా రన్బీర్ కపూర్ తో లిప్ లాక్ చేయడం .. అది కూడా దారుణాతి దారుణంగా ఉండడం పచ్చిగా వల్గర్ గా చూపించడంతో రష్మిక ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయాయి .

మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోబోతుంది అంటూ హ్యాపీగా ఫీల్ అయిన విజయ్ ఫ్యాన్స్ ఈ పాట చూశాక కడుపు రగిలిపోయి అమ్మనా బూతులు మాట్లాడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం విజయ్ దేవరకొండ సైతం రష్మిక చేసిన పని పట్ల ఫుల్ కోపంగా ఉన్నారట . అంతేకాదు ఆమె నెంబర్ ని బ్లాక్ చేసేసాడట .

ఆ వీడియో చూశాక విజయ్ దేవరకొండ కోపంతో రష్మిక కు కాల్ చేసి నీకు అంత నచ్చితే వాడితోనే ముద్దులు పెట్టుకో అంటూ ఘాటుగా స్పందించాడట. ఆమె నెంబర్ బ్లాక్ చేసేసారట . అది చూశాక నిజంగా ప్రేమించిన ఏ మగాడికైనా కోపం ఖచ్చితంగా వస్తుంది . అయితే ఇది కేవలం సినిమా కోసమే అంటూ కొందరు జనాలు చెప్పుకొస్తుంటే ..మరికొందరు సినిమా ఇండస్ట్రీలో ఇది కామన్ అంటూ కొట్టి పడేస్తున్నారు..!!