అమ్మ-నాన్న లకు తెలియకుండా తమన్నా బాత్ రూంలో అలా చేస్తుందా..? విజయ్ కూడా హెల్ప్ చేస్తాడా..?

ప్రజెంట్ జనరేషన్ ఎంత స్పీడ్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చేతిలో సెల్ఫోన్ ఉంటే ప్రపంచం తమ చేతిలో ఉన్నట్లే భావించేస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ బ్యూటీస్ అయితే విచ్చలవిడిగా హద్దులు మీరిపోతున్నారు . పాడు అలవాట్లకు బానిస అయిపోతున్నారు . రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది తమన్నా అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

తమన్నా ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫుల్ డైట్ ఫాలో అవుతుంది . కఠిన వ్యాయామాలు చేస్తుంది . ఫిజిక్ విషయంలో చాలా చాలా కేరింగ్ గా ఉంటుంది . అయితే అలాంటి తమన్నాకు వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నాకు స్మోకింగ్ పిచ్చి. స్మోకింగ్ కచ్చితంగా చేయాల్సిందే.

స్మోక్ చేయకపోతే ఆమెకు నిద్ర పట్టదట . అంతేకాదు ఇంట్లో ఉన్నప్పుడు స్మోక్ చేస్తే తన తల్లిదండ్రులకు తెలిసిపోతుందేమో అని బాత్రూంలోకి వెళ్లి మరి స్మోక్ చేస్తుందట . కొన్నిసార్లు విజయ్ వర్మ కూడా ఆమెకు హెల్ప్ చేశాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పెళ్లికి ముందే ఇద్దరు ఎంత హెల్ప్ చేసుకుంటున్నారు అంటూ వ్యంగ్యంగా కొందరు జనాలు కామెంట్స్ చేస్తుంటే .. తమన్నా ఆరోగ్యం పాడైపోతుందని.. దీని గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలి అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు..!!