తెరలాంటి వస్త్రాలతో గ్లామర్ డోస్ పెంచేసిన శోబిత ధూళిపాళ్ల..!!

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నార్త్ బ్యూటీ శోబిత ధూళిపాళ్ల.. మొదట గూడచారి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసులో కూడా తన అందచందాలతో కుర్రాలను ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ వంటి భాషలలో కూడా నటించింది. గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ వల్ల తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న శోబిత తరచూ తన గ్లామర్ ఫోటోలను సినిమా కు సంబంధించి వాటిని షేర్ చేస్తూ ఉంటుంది. చివరిగా ఈ ముద్దు గుమ్మ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రాల నటించింది. ఆ తర్వాత నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇందులో చాలా బోల్డ్ గా నటించింది అనే వార్తలు కూడా వినిపించాయి. రీసెంట్గా రెండో భాగం కూడా జూన్ 30వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్మింగ్ కాబోతోంది.

ఆ తర్వాత గ్లామర్ డోర్స్ ఒక్కసారిగా పెంచేసింది.ఓటీటి వేదిక పైన ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శిస్తూ బెడ్రూం సన్నివేశాలలో కూడా నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మతిపోగొట్టే విధంగా బోల్డ్ ఫోజులలో తన పరువాల అందాలను ఒలకబోస్తూ ట్రెండి ఔట్ఫిట్ లో మతులుపోయే ఫోజులు ఇచ్చింది. శోభిత ఈ దుస్తులలో అసలు బట్టలు ఉన్నట్టా లేనట్లా అనే అంతగా తెరలాంటి వస్త్రాలను కప్పుకొని మరి అందాలను చూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)