ఒకప్పుడు రోడ్డు మీద కండోమ్‌స్ అమ్ముకునేది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ ..ఎవరో తెలుసా..?

టైం ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు .. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా హీరోయిన్గా ఉన్న బ్యూటీలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు . అసలు ఎక్కడున్నారో.. అసలు ఉన్నారో లేదో తెలియనంత గుట్టు చప్పుడు కాకుండా బతికేస్తున్నారు. మరికొందరు మాత్రం ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీస్ గా మారిపోతున్నారు.

తాజాగా అదే లిస్టులోకి వచ్చింది స్టార్ హీరోయిన్ . నిన్న మొన్నటి వరకు ఈ బ్యూటీ అంటే ఎవరికి తెలియదు . కానీ ఒక్క సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు ఆమె తన కుటుంబ ఫైనాన్స్ పొజిషన్ బాగోలేక గతంలో ఎన్నో బిజినెస్ లు చేసిందట . ఎన్నో అడ్డదిడ్డమైన పనులు కూడా చేసిందట . డబ్బులు అవసరమై మరింత దారుణమైన స్థితికి దిగజారిపోయి హ్యాండ్ బ్యాగ్ లో కాండమ్స్ పెట్టుకొని మరీ రోడ్డు మీద అమ్మేందట .

అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా లైఫ్ లో సెట్ అయి మోడలింగ్ స్టార్ట్ చేసి తద్వారా అవకాశాలు అందుకొని చిన్న చిన్న పాత్రలతో ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఇప్పూడు ఆమె ఇండస్ట్రీలో మంచి నటి. ఇలా తన తల రాతను తానే మార్చేసుకుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!