శ్రీలీల ఛీ కొట్టిన ఈ తెలుగు హీరో వదిలేటట్లు లేడే..? మగాడు అని మర్చిపోయాడా ఏంటి..?

శ్రీ లీల.. శ్రీ లీల.. శ్రీ లీల ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే వినిపిస్తుంది . అది ఓల్డ్ హీరో కాదు యంగ్ హీరో కాదు. ఎవ్వరైనా సరే మా సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలానే ఉండాలి అంటూ ఫిక్స్ అయిపోయారు . మరీ ముఖ్యంగా అమ్మడు నటించిన స్కంద సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా శ్రీ లీల రేంజ్ ఈ రేంజ్ లో మారిపోయింది ..ఏంటి అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు .

దీనంతటికీ కారణం ఆమెకున్న యాక్టివ్నెస్.. ఆమె చలాకితనం అంటూనే చెప్పుకొస్తున్నారు జనాలు. కాగా ఇండస్ట్రీలో ఉండే బడా హీరో శ్రీలీల కావాలి అంటూ తెగ మొండి చేస్తున్నారట . ఆమె నాకు కాల్ షీట్లు లేవు రా బాబోయ్ అంటూ కమిటైన సినిమా నుంచి తప్పకున్నా సరే నేను హీరోగా చేయాలి అంటే హీరోయిన్గా శ్రీలీల ఉండాల్సిందే అంటూ భీష్మించుకొని కూర్చున్నారట.

దీంతో మేకర్స్ వేరే గత్యంతరం లేక శ్రీలీల కాల్ షీట్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటే . అప్పుడే సినిమాను తెరకేకిస్తామంటూ ఫిక్స్ అయిపోయారట . ఫైనల్లీ అనుకున్నది సాధించాడు ఈ తెలుగు హీరో . చూద్దాం మరి శ్రీలీలను కలవరించిన తెలుగు హీరోకి ఈ అమ్మడు ఎలాంటి హిట్ అందిస్తుందో..?