ఇప్పటికి చరణ్ ఫోన్ లో ఆ ఫోటో.. ఉపాసన కంటే అంత ఎక్కువుగా ఇష్టపడుతున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ – ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. నిజానికి రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో పెద్ద అయినా .. సరే రామ్ చరణ్ చిరంజీవిని సురేఖను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. దానికి కారణం వాళ్లిద్దరూ చిన్న ఏజ్ లోనే లవ్ చేసుకోవడం . అంతేకాదు ఉపాసన కంటే ముందే రామ్ చరణ్ మరో హీరోయిన్ ని ప్రేమించాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .

ఆ హీరోయిన్ మరెవరో కాదు .. శ్రీదేవి . చిరంజీవి శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చూసినప్పటి నుంచి ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయారట . అంతేకాదు అప్పట్లోనే ఆమెను ఓ రేంజ్ లో లైక్ చేశాడట . ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్ది శ్రీదేవి గారిని కలవాలి అని .. ఆమెతో ఫోటో దిగాలి అని చాలా చాలా అనుకున్నారట .

ఫైనల్లీ ఆ మూమెంట్ రోజు వచ్చింది. ఆరోజు చరణ్ శ్రీదేవితో దిగిన ఫోటోని ఇప్పటికి తన మొబైల్లో అలాగే సేవ్ చేసుకొని ఉన్నారట . అంతేకాదు ఈ విషయం ఉపాసనకి సైతం తెలుసు అంత ఇష్టంగా లైక్ చేశాడు శ్రీదేవిని మన రామ్ చరణ్ . దీంతో మరోసారి జనాలు ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!