శ్రీలీల చేసిన పనికి పండగ చేసుకుంటున్న పూజా హెగ్డే..ఎందుకంటే..?

మొగుడు చచ్చి ముండ ఏడుస్తూ ఉంటే .. మరెవరో వచ్చి ఇంకేదో అడిగారట .. అలా ఉంది పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు . అసలే శ్రీలీల సినిమాలకు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక నానాదంటాలు పడుతుంటే .. ఆమె సినిమా వదులుకుంది అని తెలిసి ఈమె సంబరపడిపోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే శ్రీలీల చేతిలో ప్రజెంట్ పది సినిమాలో ఉన్నాయి . 10 కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమాలే కావడం గమనార్హం.

అయితే శ్రీ లీల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక విజయ్ దేవరకొండ సినిమాను వదిలేసుకునింది. దీంతో విజయ్ చాలా చాలా హర్ట్ అయిపోయాడు. అంతేకాదు విజయ్ దేవరకొండ పూజా హెగ్డే కాంబోలో రావాల్సిన సినిమా కూడా ఇదే కారణంగా ఆగిపోయింది . జనగణ మన సినిమాలో ముందుగా పూజ హెగ్డే హీరోయిన్గా అనుకున్నాడు విజయ్. ఆ తర్వాత లైగర్ డిజాస్టర్ కావడంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు .

అంతేకాదు పూజాకి ఇచ్చిన మాట కోసం పరుశురాం దర్శకత్వంలో హీరోయిన్గా పెట్టాలనుకున్నాడు విజయ్ . కానీ ఆమె ట్రాక్ రికార్డు బాగోలేకపోవడంతో రాత్రికి రాత్రి ఆ ప్లేస్లో మృణాల్ ని తీసుకొచ్చారు . ఈ క్రమంలోనే ఒక రోల్ కోసం మనం ఒక హీరోయిన్ చూస్ చేసుకుంటే.. ఆ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే ఎంత బాధ ఉంటుందో అది విజయ్ దేవరకొండకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ శ్రీ లీల తీసుకున్న నిర్ణయం మంచిదే అంటూ పూజ హెగ్డే సంబరపడిపోతుందట . మరికొందరు దీన్ని మెంటల్ అంటుంటే మరికొందరు దీని పైశాచిక ఆనందం అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు బూతులు తిడుతున్నారు..!!