సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జనాలు కూసింత ఎక్కువగా హద్దులు మీరిపోతున్నారు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై నోటికి వచ్చిన విధంగా కామెంట్స్ చేయడం ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా అలాంటి కొన్ని నీచమైన కామెంట్స్ కు బలైపోతుంది యంగ్ బ్యూటీ శ్రీ లీల . రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీలపై కొందరు ఆకతాయిలు కావాలనే టార్గెట్ చేసి ఆమె ఓల్డ్ వీడియోస్ మరోసారి ట్రెండ్ చేస్తున్నారు .
టాలీవుడ్లోకి హీరోయిన్గా రాకముందే శ్రీలీల సినిమాలు చేసిన విషయం తెలిసిందే . ఇందులో ఓ పాత వీడియోని షేర్ చేస్తూ శ్రీలీలపై బూతు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో “శ్రీ లీల బాత్రూం నుంచి టవల్ తో బయటకు వస్తుంది. అప్పుడే వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడిన అనంతరం అదే టవల్ తో డాన్స్ చేస్తుంది . దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది”.
“అయితే సినిమాలో ఇంకో మూడు కోట్లు ఇస్తే అది కూడా విప్పేస్తుంది” అంటూ జనాలు పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు శ్రీ లీలకి అంత సీన్ లేదని.. అంతా ఓవరాక్షన్ అని ..అసలు ఈమెలో నటించే టాలెంటే లేదు అంటూ మండిపడుతున్నారు. శ్రీలీల పై ఇలాంటి నీచమైన కామెంట్స్ ఫ్యాన్ తట్టుకోలేకపోతున్నారు..!!