రవితేజ తో మరోసారి రొమాన్స్ చేయబోతున్న ఆ సెక్సీ హీరోయిన్… ఈసారి ఇడియట్ కి మించిన హిట్ కన్ఫామ్..!!

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చాడు. ఇండస్ట్రీలోకి ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. మాస్ మహారాజ్ అనే బిరుదుని సంపాదించుకున్నాడు. అలాగే సెక్సీ బ్యూటీ రాశి ఖన్నా మనందరికీ సుపరిచితమే.

ఇద్దరి కాంబోలో బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు సినిమాలు వచ్చాయి. ఇక తాజాగా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో రవితేజతో డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలతో మంచి హిట్లను అందించిన గోపీచంద్ మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే కృతి శెట్టి ని తీసుకోగ.. మరో కథానాయకగా రాశి ఖన్నా ను తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై స్పందిస్తున్న ప్రేక్షకులు..” మళ్లీ రవితేజ తో ఈ సెక్సీ హీరోయిన్ ఏనా… అయితే ఈసారి రొమాన్స్ తోనే ప్రేక్షకులని హీటెక్కిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత రవితేజ తో ఛాన్స్ రావడంతో… మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి రాశి ఖన్నా.. ఈ సినిమాలో బోల్డ్ గా కనిపించడానికి కూడా ఓకే చెప్పిందట. ఇక కుర్రాలని అస్సలు ఆపలేం. రాశి కన్నా ఇక ఈ రేంజ్ లో రెచ్చిపోతే.. ఇక కుర్రాలని ఆపగలమా ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.