“ఆ హీరోని చూస్తే కొరికేయాలి అనిపిస్తుంది”..జాన్వీ మంచి మూడ్ లో ఉన్నట్లుందే..!!

జాన్వి కపూర్ .. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. అందంలో అమ్మనే మించిపోయిన ఈ బ్యూటీ సినిమాల చూసింగ్ విషయంలో నాన్నకు మించిన కన్నింగ్ నెస్ ను అప్లికేబుల్ చేస్తుంది . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి ఓ రేంజ్ లో కుర్రాళ్లను అల్లాడించేస్తున్న జాన్వి కపూర్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోలపై సంచలన కామెంట్స్ చేసింది .

ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ట్యాగ్గిస్తూ అభిమానులకు ఇంట్రెస్టింగ్ న్యూస్ క్రియేట్ చేసింది . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ చాలా స్మైలింగ్ అండ్ డేరింగ్ అని .. బన్నీ చాలా స్టైలిష్ అని .. రామ్ చరణ్ మోస్ట్ ప్లెసెంట్ పర్సన్ అని.. ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ చెప్పుకు వచ్చిన జాన్వీ కపూర్ .. మహేష్ బాబు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఫుల్ నాటి కామెంట్స్ చేసింది .

“ఏజ్ లో నాకన్నా పెద్దవారు కానీ చూస్తుంటే నాకన్నా యంగ్ లుక్స్ లో కనిపిస్తున్నారు. ఏం తింటారో ఏమో.. చూస్తుంటేనే కొరుక్కొని తినేయాలి అనిపిస్తుంది అంటూ నాటి కామెంట్స్ చేసింది”. దీంతో ఇవే కామెంట్స్ ట్రెండ్ చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు..!!