సమంత ఇంత సెక్సీ గా ఉంటుందా..? లెటేస్ట్ పిక్స్ చూస్తే మతులుపోవాల్సిందే..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ మరింత నాటీగా మారిపోయాయి. స్టార్ హీరోయిన్ సమంత అందంగా ఉంటుందని తెలుసు .. చూడగానే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అని తెలుసు.. కోరుక్కొని తినేయాలి అనిపిస్తుంది అని కూడా తెలుసు .. కానీ సమంత ఇంత సెక్సీగా ఉంటుందా..? అని ఇప్పుడే తెలిసింది అభిమానులకి. లేటెస్ట్గా పింక్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో మెరిసింది. ఈ పింక్ డ్రెస్ లో సమంత చాలా హాట్ సెక్సీ గా ఉంది .

ఎలా అంటే చూస్తుంటేనే కొరుక్కు తినేయాలనిపిస్తుంది . ఆపిల్ రెడ్ కలర్ లో ఉంటుంది కానీ ఈ ఆపిల్ ఏంటి పింక్ కలర్ లో ఉంది.. బుగ్గలు చూస్తుంటే నమిలి తినేయాలనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ హద్దులు మీరిపోయి కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు సమంత విడాకులు తీసుకున్న తర్వాత మరింత సెక్సీగా తయారయింది అని ..విడాకులు తీసుకొని మంచి పని చేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడు అమ్మడు ఎలాంటి సినిమాలో నటించిన అడ్డు చెప్పే వారే ఉండరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో సమంత లేటెస్ట్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ఫొటోస్ వైరల్ గా మారాయి. అంతేకాదు..సమంత రోజు రోజుకి మరింత హాట్ గా తయారైపోతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు..!!