రష్మిక కి ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా..? విజయ్ దేవరకొండకి అస్సలు ఇష్టం లేనిది ..!!

ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది . ఒక్కొక్క ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు . అది భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ తండ్రి కూతుర్లు కానీ తల్లి కొడుకులు గాని రిలేషన్ ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క టెస్ట్ అంటూ ఉంటుంది . నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అన్నిట్లో చాలా ఫాస్ట్ గా ఉండే ఈ బ్యూటీ ఫుడ్ విషయంలో మాత్రం చాలా ఓల్డ్ స్టైల్ ఫుడ్ ని ఇష్టపడుతుంది.

బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు కన్నా కూడా రష్మిక మందన్నాకు అన్నం ముద్దపప్పు ఆవకాయ అంటే చాలా చాలా ఇష్టమట . అంతే కాదు రోడ్ సైడ్ అమ్మే పానీపూరి అంటే పడి చచ్చిపోతుందట . నిజానికి విజయ్ దేవరకొండ టెస్ట్ ఫుల్ యాంటీ గా ఉంటుంది . విజయ్ దేవరకొండ ఫుల్ ఫుడీ.. మంచి ఫ్యాట్ ఫుడ్ ని ఇష్టపడతారు. కానీ రష్మిక మందన్నా మాత్రం అపోజిట్.

మాంసాహారం తినదు కేవలం వెజిటేరియన్ పప్పు – రసం – సాంబార్ – అప్పడం ఇలాంటివే లైక్ చేస్తుందట . దీంతో వీళ్లిద్దరికి లవ్ ఎలా కుదిరింది రా బాబోయ్ అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీళ్లకి పెళ్లైతే ఇంట్లో రెండు వెరైటీలు ఎప్పుడు ఉండాల్సిందే..!!