సినిమాలు లేకపోయిన పూజా హెగ్డేకి అన్ని కోట్లు ఎలా వస్తున్నాయో తెలుసా..? తెలివితేటలు ఎక్కువే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు అలా బొక్క బోర్ల పడ్డారు. ప్రెసెంట్ అదే లిస్టులోకి ఆడ్ అయింది పూజ హెగ్డే. కానీ పూజ హెగ్డే చేతిలో ఒక్క సినిమా లేకపోయినా డబ్బులు మాత్రం చాలా బాగా చేతికి అందుతున్నాయి. అది ఎలా అంటూ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో సరికొత్త చర్చ నడుస్తుంది. పూజ హెగ్డే ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు . మరి ఆమెకు ఎలా డబ్బులు వస్తున్నాయి అనేది ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

అయితే పూజ హెగ్డే తన తెలివితేటలతో వచ్చిన డబ్బులని చాలా బిజినెస్ లో పెట్టిందని . ఇప్పుడు ఆ బిజినెస్ లో వచ్చిన డబ్బులు ఆమె కోట్లు రూపాయలు ప్రాఫిట్స్ అందజేస్తున్నాయని.. పూజ హెగ్డే కు ఆస్తి తో పాటు పూజా హెగ్డే కు చాలా తెలివితేటలని .. అందుకే ఫుడ్ బిజినెస్ రంగంలో ఆమె ఎక్కువగా పెట్టుబడులు పెట్టిందని ..ముంబైలో ఆమెకు ఫుడ్ హోటల్ కూడా ఉందని తెలుస్తుంది.

అంతేకాకుండా పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఆమె ఎక్కువగానే సంపాదించింది అని .. ఆ డబ్బులను మొత్తం ఇప్పుడు ఆమె బయటకు తీస్తుంది అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!