“జయప్రదతో మిస్ బీహేవ్ చేసిన స్టార్ నటుడు”..లాకి అక్కడ కొట్టిందా..? ఫైనల్లీ క్లారిటీ ఇచ్చాడుగా..!!

సోషల్ మీడియా పుణ్యమా ..? అంటూ నేను ఆ తప్పు చేయలేదు రా బాబోయ్ అంటూ నటుడు క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఎస్ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు ఎక్కువగా వింటున్నాం . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది . మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ జయప్రదను స్టార్ నటుడు ఇంటిమేట్ సీన్లో బలవంతం చేశాడని ..ముద్దు పెట్టుకోబోయాడు అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ వార్తలపై రెస్పాండ్ అయిన స్టార్ నటుడు తాహిల్ వాటిపై క్లారిటీ ఇచ్చారు. “అసలు నేను ఆమెతో నటించనేలేదు . మరి ఇంటిమేట్ సీన్స్ లో ఎలా నటిస్తాను..? అసలు ఆమెతో అలా చేయాల్సిన అవసరం నాకు ఏంటి ..? మీకు ఇష్టం వచ్చింది రాసేస్తారా..?”

” అసలు ఓ నటిని అలా రేప్ సీన్ లో చూపించాలి అంటే కచ్చితంగా మేము ఆమె పర్మిషన్ తీసుకుంటాం.. ఆమె వద్దు అంటే అసలు చేయము.. మరి అలాంటిది మీరు ఎలా అలా నోటికొచ్చినట్లు రాసేస్తారు ..?అంటూ ఫైర్ అయిపోయారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!