టాప్ టూ బాటమ్ చూపిస్తూ ఊరిస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా..మన డార్లింగ్ బ్యూటీనే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీ సంబంధించిన ఫొటోస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం . గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యూటీ ఫోటో తెగ వైరల్ గా మారింది . మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బ్యూటీ ఓ పెద్ద స్టార్ హీరోయిన్ . రామ్-కళ్యాణ్ రామ్ -బాలకృష్ణ-నాగార్జున- ప్రభాస్ లతో నటించి మెప్పించింది .

అంతేకాదు రీసెంట్గా ఓ పాన్ ఇండియా ఫిలిం లో నటించి సూపర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ . ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అయిపోతుంది . ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టేసి ఉండాలే. ఓకే నేనే చెప్పేస్తాను ..ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ మరి ఎవరో కాదు సోనాలి చౌహాన్ .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పలు పాత్రలు చేసి మెప్పించింది. తన నటనకు మంచి మార్కులు వేయించుకునింది. ఆమె రీసెంట్గా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తన హాట్ నెస్ తో హీట్ పెంచేసింది ఈ అందాల ముద్దుగుమ్మ..!!