దగ్గుబాటి అభి రామ్ పెళ్లి ఆగిపోయిందా..? శ్రీ రెడ్డీ సూపర్ సక్సెస్..!?

వాట్ .. దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఆగిపోయిందా..? ఎస్ ప్రసెంట్ ఇవే కామెంట్స్ అభిమానులకు షాకింగ్ గా ఉన్నాయి . దగ్గుబాటి అభిరామ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పాపులారిటీ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు . దానంతటకీ కారణం ఆయన శ్రీరెడ్డితో నడిపిన యవ్వారాలే.. ముద్దులు పెట్టుకుంటూ ..హగ్గులు చేసుకుంటూ ఎక్కడెక్కడో తాకుతూ ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .

శ్రీరెడ్డి అభిరామ్ ను ఏకీపారేసింది . అయితే కొన్నాళ్లపాటు గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా ఉన్న అభిరామ్ ..ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అహింస అంటూ సినిమా తీశాడు . ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఇక ఈ సినిమాలు మన వల్ల కాదు అనుకుంటూ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళిపోయారు. అంతేకాదు దగ్గుబాటి అభిరామ్ తన మరదలు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ పెళ్లి ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దానికి కారణం సోషల్ మీడియానే. ముందు నుంచి అభిరామ్ అంటే ఎంతో ఇష్టం గల అమ్మాయి దగ్గుబాటి అభిరామ్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది . అయితే సోషల్ మీడియాలో ఆమె గురించి చెత్త చెత్త వాగుడంతా వాగారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పెళ్లి కాకముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ భయపడి పోయి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారట. దీంతో శ్రీరెడ్డి ఉసురు గట్టిగానే తగిలింది దగ్గుబాటి ఫ్యామిలీకి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!