బిగ్ షాకింగ్: జబర్ధస్త్ కి యాంకర్ రష్మిక్ గుడ్ బై..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . యాంకర్ రష్మీ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తుందా..? అంటే ..యస్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యాంకర్ రష్మీ పర్ఫామెన్స్ ఏం బాగోలేదు అని.. అంతేకాకుండా సౌమ్య వచ్చాక అందరూ ఆమె పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని ..

దీంతో రష్మీ రెమ్యూనరేషన్ భారీ రేంజ్ లో తగ్గించేసారట మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ . దీంతో రష్మీ కోపంతో ఈ షో నుంచి తప్పుకోవడానికి ఆలోచిస్తుందట. అంతేకాదు తనకంటే వెనకొచ్చిన సౌమ్యకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తూ షో కోసం ఇన్నాళ్లు కష్టపడిన రష్మీను తగ్గించడంతో.. ఆమె కోపంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది.

ఒక్కవేళ నిజంగానే అమ్మడు ఈ షో నుంచి తప్పుకుంది అంటే ..ఖచ్చితంగా ఈ షో టీఆర్పిలల్లో భారీ మార్పులు కన్ ఫామ్ అంటున్నారు జనాలు. రష్మి లాంటి హాట్ ఫిగర్ ..ఈ షో నుంచి తప్పుకుంటే ఈ షో ఎవ్వడు చూస్తాడు అంటూ ఫైర్ అవుతున్నారు..!!