నేడు పవన్ కళ్యాణ్ లైఫ్ లో మోస్ట్ స్పెషల్ డే.. ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలైనా ఉండొచ్చు .. కానీ పవన్ కళ్యాణ్ అన్న పేరు పిలవగానే.. వినపడగానే వచ్చే గుస్ బంప్స్ మరి ఏ హీరో పేరు తలుచుకున్నా రావు అది నూటికి నూరు శాతం నిజం. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కావాలంటే ఒక్కసారి తలుచుకోండి . మీకు తెలియకుండా మీరు ఆయన హేటర్ అయినా సరే గూస్ బంప్స్ వచ్చేస్తాయి . అలాంటి ఓ స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ .

ప్రజెంట్ ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న తనదైన స్టైల్ లో జనాలను మెప్పిస్తున్నాడు . నేడు పవన్ కళ్యాణ్ లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ డే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి పవర్ స్టార్ గా మారిన రోజు నేడు. ఆయన నటించిన ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అయింది ఈరోజే .

ఈ సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అందుకే ఈ స్పెషల్ డే ని ఫాన్స్ మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఈ డే ని మర్చిపోయి ఉండొచ్చు కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!