త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో-హీరోయిన్.. ఏం ట్విస్ట్ ఇచ్చారా మావ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అంతా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్లో సెటిలైపోతున్నారు . మరీ ముఖ్యంగా ఎప్పటినుంచో పెళ్లి కానీ ప్రసాదులు కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇప్పటికే శర్వానంద్ – రానా -నితిన్- వరుణ్ తేజ్ లాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ సైతం బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసారు.

ఆ లిస్టులోకి చేరిపోయారు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరో. ఈ కుర్ర హీరో సైతం పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రీసెంట్ గానే ఆ యంగ్ హీరో పురోహితులు దగ్గరికి వెళ్లి జాతకాలు చూయించుకోవడమే అంటూ తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడిప్పుడే హిట్ ట్రాక్ ఎక్కుతున్నాదు. అయితే ఈ హీరో అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగినట్లుంది ..అందుకే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తెగ ఆతృత పడిపోతున్నాడు .

త్వరలోనే ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇప్పటికే ఆయన ప్రేమించిన హీరోయిన్ తో ఇంట్లో పెద్దలను కూడా పెళ్లికి ఒప్పించారట . రేపో మాపో ఈ గుడ్ న్యూస్ ని ఆయన నోటి నుంచే మనం వినబోతున్నాం . అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న ఈ యంగ్ హీరో అప్పుడే పెళ్లి పీటల వరకు వెళ్లిపోతూ ఉండడం అభిమానులకు షాకింగ్ గా ఉంది..!!