ఆ హీరోలు విజయ్ దేవరకొండను తొక్కేయడానికి చూస్తున్నారా..? ఎవ్వడు ఎన్ని చేసినా ఏం పీకలేడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరో సమంత హీరోయిన్గా నటించింది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నేడు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. కాగా అర్జున్ రెడ్డి తర్వాత గీతగోవిందంతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత హిట్ తన ఖాతాలో వేసుకొనే లేదు. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తరౌడీ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది. అంతేకాదు విజయ్ దేవరకొండ హిట్ కొడితే చూడలేకపోతున్నారని ..ఎక్కడ ఆయన వాళ్ళ స్టార్ డమ్ దక్కించేర్వాత ఫస్ట్ టైం మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్.

అయితే ఇలాంటి క్రమంలోనే ఖుషి సినిమా హిట్ అయినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో కూడా ఇప్పటివరకు ఆయనను పొగుడుతూ లేక అప్రిషియేట్ చేస్తూ ట్విట్ చేయకపోవడం సుకుంటారు అని భయపడుతున్నారని పలువురు తెలుగు హీరోలని ట్రోల్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ .

అంతేకాదు విజయ్ దేవరకొండలో టాలెంట్ ఉన్నంతవరకు ఎవడు ఏం పీకలేడు అని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ నెక్స్ట్ నటించే సినిమాలు కూడా హిట్ అవుతాయని ఎవరైతే లైగర్ సినిమా అప్పుడు విజయ్ ని దారుణంగా ట్రోల్ చేశారో.. వాళ్లే ఇప్పుడు సినిమా సూపర్ అని విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోగా మారబోతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విజయ్ దేవరకొండ సక్సెస్ కి తొలిమెట్టు అంటూ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు. అయితే ఎందుకు విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకు సంబంధించి ఏ హీరో కూడా రెస్పాండ్ అవ్వలేదు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది..!!