చిరంజీవి సినిమాలో స్టార్ హీరో భార్య.. సెట్ అయితే రచ్చ రంబోలానే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ ఎలాంటి టాప్ పోజిషన్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు మీద పడుతున్న సరే ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తున్నాడు .. అంటే ఆయనకున్న క్రేజే కారణమని చెప్పాలి. రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా బింబిసార డైరెక్టర్ విశిష్టతతో ఓ సినిమాకి కమిట్ అయ్యాను అంటూ అఫీషియల్ గా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి.

అయితే ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా ఆ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో ఉండే టాప్ ఫిగర్లు కావడం ఇప్పుడు అభిమానులకు సైతం కొత్త బూస్టప్ ఇస్తుంది . మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఇలాంటి కసక్కుమనే ఫిగర్లు అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు.

మరీ ముఖ్యంగా అనుష్క శెట్టి చిరంజీవి సినిమాలో నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం అభిమానానికి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది . కాగా ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మొదటి హీరోయిన్గా అనుష్క శెట్టి ..రెండవ హీరోయిన్గా మృణా;..మూడవ హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యరాయ్ అంటూ తెలుస్తుంది . ముగ్గురికి ముగ్గురే ముగ్గురు పాత్రలు సమానంగా డిజైన్ చేశారట వశిష్ట ..ఒకవేళ ముగ్గురు సెట్ అయితే మాత్రం రచ్చరంబోలానే అంటున్నారు అభిమానులు..!!