కొంప ముంచేసిన తెలుగు హీరో తొందరపాటు.. ఒక్క తప్పు సామ్-చై జీవితాలు సర్వ నాశనం అయిపోయాయిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరో నాగచైతన్య పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు మహేష్ బాబు . అభిమానులు ప్రజెంట్ ఇదే న్యూస్ ను ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి సమంత – నాగచైతన్య ప్రేమించుకోవడానికి మెయిన్ బీజం పడింది ఏం మాయ చేసావే సినిమా షూట్ లోనే.. వీళ్లిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

అభిమానులను బాగా ఆకట్టుకుంది . అయితే నిజానికి నాగచైతన్య ప్లేస్ లో ఈ సినిమాలో మొదటగా అనుకున్న హీరో మహేష్ బాబు . గౌతమ్ మీనన్ మహేష్ బాబును ఈ పాత్రకు చూస్ చేసుకున్నారట . కానీ మహేష్ బాబు ఈ రోల్ ని రిజెక్ట్ చేయడం .. ఆ తర్వాత ఆ రోల్లోకి నాగచైతన్య రావడం .. నాగచైతన్య – సమంతల మధ్య ప్రేమాయణం మొదలవడం .. ఆ తర్వాత వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి పెళ్లి విడాకుల వరకు వెళ్లడం ..అన్నీ మనకు తెలిసే జరిగాయి .

 

దీంతో పరోక్షంగా నాగచైతన్య – సమంత పెళ్లి చేసుకోవడానికి విడిపోవడానికి కారణం మహేష్ బాబునే అన్న కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ను తిప్పి కొడుతున్నారు. వాళ్ళ టైం బాగోలేక విడాకులు తీసుకుంటే మా హీరోని అంటారా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు..!!