పుష్ప2 లో మరో స్టార్ హీరో.. క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..!!

పుష్ప .. పుష్ప రాజ్ .. నీ అవ్వ తగ్గేదేలే . ఈ డైలాగ్ వింటే మనకు తెలియకుండా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. వావ్ ఏం డైలాగ్ రాసావ్ బాసు అని సుకుమారిని మనం అనకుండా ఉండలేం . అలాంటి క్రేజీ డైలాగులు మనకు అందించాడు లెక్కల మాస్టర్ సుకుమార్. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన సినిమా పుష్ప వన్ . ఈ సినిమా ఎన్ని అవార్డ్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

రీసెంట్ గానే ఈ సినిమాలో నటించినందుకుగాను బన్నీకి ఏకంగా జాతీయ అవార్డు వరించింది. కాగా పుష్ప2పై ప్రెసెంట్ జనాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో మనకు బాగా తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే పుష్ప2 కి సంబంధించిన క్రేజీ అప్డేట్ నెట్టింట లీకై వైరల్ అవుతుంది. పుష్ప2 సినిమాలో పుష్పరాజు బ్రదర్ గా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించబోతున్నాడు అన్న ప్రచారం ఊపొందుకుంది.

అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే స్టోరీలో కార్తీ ఎంట్రీ ఉంటుందని పుష్పరాజ్ బ్రదర్ కార్తి నటన పిక్స్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇలాంటి కథకు కార్తీ నే బెస్ట్ నటుడు అని.. మరో వేరే పర్సన్ బాగోదు అంటూ స్వయాన బన్నీ నే చూస్ చేసుకున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!