ఆ హీరో నెంబర్ బ్లాక్ చేసిన శ్రీలీల.. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రెడీ..ఏం చేశాడంటే..?

ఎస్ శ్రీలీల స్టార్ హీరో నెంబర్ ని బ్లాక్ చేసిందా ..? అంటే అవును అని అంటుంది కన్నడ మీడియా. కన్నడ పిల్ల అయినా శ్రీ లీల తెలుగు ఇండస్ట్రీలో ఎంత టాప్ పొజిషన్ కి వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ముందు కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసి తద్వారా వచ్చిన పాపులారిటీతో తెలుగులో అవకాశాలు అందుకునింది . పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిన ఈమె ధమాకా సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా మారిపోయింది .

ప్రజెంట్ ఈమె చేతిలో పది సినిమాలు ఉన్నాయి . పది సినిమాలు హిట్ ట్రాక్ ఎక్కుతాయి అంటున్నారు అభిమానులు . అయితే గత కొద్ది రోజుల నుంచి శ్రీలకు ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో అన్ వాంటెడ్ మెసేజెస్ ఎక్కువగా చేస్తున్నారు అని ..పలు వల్గర్ వీడియోస్ షేర్ చేస్తున్నారు అని.. ఓ విధంగా ఆమెను మెంటల్లీ హెరాస్ చేస్తున్నారు అని .. ఆ కారణంగానే ఆమె అస్టార్ హీరో నెంబర్ ని బ్లాక్ చేసింది అంటూ తెలుస్తుంది .

ఆ కన్నడ స్టార్ హీరోకి మొదటి నుంచి శ్రీలీల అంటే ఓ ప్రత్యేకమైన శ్రద్ధ కానీ ఆమె అలాంటివి పెద్దగా పట్టించుకోదు. అందుకే ఆమె ఆయన్ను దూరం పెడుతూ వచ్చిందట. కానీ తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకుంటున్న శ్రీలీలను ఆయన ఏదో విధంగా తన సినిమాలో పెట్టుకోవాలని చూస్తున్నారట . కానీ శ్రీ లీలా అందుకు ఒప్పుకోకపోవడంతో వేరువేరు నెంబర్లనుంచి ఆయన పలు విధంగా అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ ఉండడంతో ఆమె ఆయన నెంబర్స్ ని బ్లాక్ చేస్తూ వస్తుందట . అంతేకాదు ఇంకోసారి ఇలా చేస్తే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అంటూ వార్న్ చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!