నాగ చైతన్య ఇష్టపడిన ఇద్దరి అమ్మాయిలకి ఆ క్వాలిటీ సేమ్.. సమంత-శోభిత దొందు దొందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత రీసెంట్ గానే ఖుషి సినిమాతో హిట్ కొట్టింది . త్వరలోనే మరిన్ని బోలెడు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భాగం కానుంది అంటూ సమాచారం అందుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే సమంతకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కాగా వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .

అయితే విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో తిరుగుతున్నాడు అని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అయితే నాగచైతన్య చూస్ చేసుకున్న ఇద్దరు అమ్మాయిలతో ఒకే క్వాలిటీ ఉంది అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సమంత చాలా మొండిది.. తాను అనుకున్న పని చేసి తీరుతుంది .. ఇదే క్వాలిటీ శోభిత ధూళిపాళ్లలో కూడా ఉంది .

ఆ విషయాన్ని రీసెంట్ గానే బయటపెట్టింది . తాను చాలా మొండిగల అమ్మాయిఅని .. ఎవరికి లొంగను అని ..తన లైఫ్ తన ఇష్టంగా లైక్ చేసే గర్ల్ అని ..శోభిత ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది. దీంతో ఇద్దరు ఆడపిలులు మధ్య అడ్డంగా ఇరుక్కుపోయాడు నాగచైతన్య అంటూ పలువురు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు..!!