కుక్కలు చింపేసిన ప్యాంట్ లో రష్మిక .. బొక్కల డ్రెస్ లో భలే బాగుందే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఎక్కువగా మారిపోయింది . స్టార్ సెలబ్రిటీలపై ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉండే ఆకతాయిలు ఈసారి రష్మిక మందన్నా పై పడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. రీసెంట్గా ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.

మొదటి నుంచి ఫ్యాషన్ అంటే పడి చచ్చిపోయే రష్మిక .. సరికొత్త కాస్ట్యూమ్స్ ను ట్రై చేస్తూ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా రష్మిక మందన్నా టోన్ జీన్స్ వేసుకొని ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది . అయితే ఇది అచ్చం కుక్కలు చింపేసిన ప్యాంట్ లాగే ఉంది అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

అంతే కాదు మరి కొంతమంది మీ దగ్గర జీన్స్ కొనుక్కొను కూడా డబ్బులు లేవా..? అంటూ వ్యంగంగా వెటకారంగా కౌంటర్ వేస్తున్నారు. దీంతో రష్మిక మందన్నా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఓ ఫ్యాషన్ ఐకాన్ ఇలా బొక్కల ప్యాంట్ వేసుకోవడం ఏంటి..? అంటూ చీప్ కామెంత్స్ చేస్తున్నారు.