తారక్ కి తన భార్యలో నచ్చని క్వాలిటీ ఇదే.. ఇప్పటికి బాధపడుతున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానంతో ముందుకు దూసుకెళ్తున్నారో మనకు తెలిసిందే. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న తారక్ .. ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ తెలుగులోకి డెబ్యూ ఇస్తుంది . సెకండ్ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ – రష్మిక ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోబోతున్నట్లు ..గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే తారక్ కి సంబంధించిన పరసనల్ విషయం నెట్టింట వైరల్ గా మారింది . ఏ విషయం అయినా నిర్మొహమాటంగా అస్సలు భయపడకుండా ఓపెన్ గా చెప్పే తారక్ కి తన భార్య లక్ష్మీ ప్రణతిలో ఓ క్వాలిటీ అస్సలు నచ్చదట . అదే పిరికితనం. లక్ష్మీప్రణతి చాలా భయస్తురాలట. ఏది ఓపెన్ గా చెప్పదు.. ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు ఏమో అని ఈమె హర్ట్ అయిపోతుందట. ఏ విషయాన్ని అయినా ఓపెన్ గా చెప్పడం తారక్ కి మొదటి నుంచి అలవాటు .

అలాంటి తారక్ ..ప్రణతికి ఎన్నో సంవత్సరాల నుంచి తనలోని భయాన్ని పోగొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారట . ప్రతిసారి ఎన్టీఆర్ ఫ్లాప్ అవుతున్నాడే తప్పిస్తే ఆ విషయంలో సక్సెస్ అవ్వట్లేదు . బయట ఎంతో మంది జనాలని మెప్పించే తారక్ తన భార్యలోని ఆ క్వాలిటీ మాత్రం మార్చలేకపోతున్నాడట . మొదటి నుంచి లక్ష్మీ ప్రణతి చాలా రిస్ట్రిక్టెడ్ గా పెరిగింది అని .. అందుకే తనలోని ఆ క్వాలిటీ అలాగే ఉండిపోయింది అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతే కాదు తారక్ పక్కనుండగా లక్ష్మీ ప్రణతికి ఏమి కాదు అని మా అన్న మా వదిన అంత బాగా చూసుకుంటాడు అని కూడా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!