కాళ్లు పైకి ఎత్తి దాన్ని చూపిస్తున్న మెగా హీరోయిన్.. చూడకపోతే దురదృష్టవంతులే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎక్స్పోజింగ్ వల్గారిటి.. నెగిటివిటీ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియా ఆన్ చేసిన మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక హాట్ ఫోటోషూట్ చేస్తూ మనకి పాప్ అప్ వస్తూనే ఉంటుంది. ఏదో ఒక ముద్దుగుమ్మ హార్ట్ ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటుంది . కాగా ఈ మధ్యకాలంలో చిరుత మూవీ హీరోయిన్ నేహా శర్మ ఎలా రెచ్చిపోయి హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.

మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె చేసింది రెండు అంటే రెండు సినిమాలు .. మొదటి సినిమా చిరుతతో తెరంగేట్రం చేసి మెగా హీరోయిన్గా ట్యాగ్ చేయించుకున్న నేహా శర్మ .. రెండో సినిమాతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ హీరోయిన్ అంటూ పేరు సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది .

రీసెంట్గా జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది . ఈ ఫొటోస్ లో కాళ్లు పైకెత్తి మరీ ఫోటోషూట్ చేసి తనలోని హాట్ యాంగిల్స్ ను అభిమానులకు రుచి చూపించింది . దీంతో సోషల్ మీడియాలో నేహా శర్మ హాట్ ఫొటోస్ పై దారుణాతి దారుణమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి . మరికొందరు ఫిట్ గా ఉండడం ఇంపార్టెంట్ ఏ కానీ బాడీలో ఉన్న పర్సనల్ పార్ట్స్ కూడా ఎక్స్పోజ్ చేయకూడదు అంటూ ఆమెకు సూటిగా ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు..!!