బ్యాక్ బటన్స్ విప్పి.. కాళ్లు పైకెత్తి.. ఏం చూపిస్తున్నవ్ మంచు అక్కో..?

సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే కేవలం యంగ్ బ్యూటీసే అలా ఎక్స్పోజ్ చూస్తూ ఉంటారా..? అంటే నో అనే చెప్పాలి . అందం ఉన్న ప్రతి బ్యూటీ ఎక్స్ పోజ్ చేస్తూనే ఉంటుంది . కాగా రీసెంట్గా మంచు లక్ష్మి చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అంతేకాదు ఎప్పుడు లేని విధంగా హాట్ గా సెక్సీ గా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ ఔట్ఫిట్ లో బ్యాక్ మొత్తం ఓపెన్ గా చూపిస్తూ కాళ్లను పైకెత్తి మరీ తచ్చ చేస్తుంది మంచు లక్ష్మి. దీంతో మంచు లక్ష్మిని జనాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . నువ్వు కూడా హీరోయిన్ అయిపోవచ్చు అక్కో అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు.

మరి కొందరు ఆమెను పరసనల్ గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అసలే మంచు అన్న పదం కనపడితే ఏకేస్తుంటారు జనాలు. మరి అలాంటిది ఇలా ఎక్స్ పోజ్ చేస్తే ఊరుకుంటారా..? నోటికి వచ్చిన కామెంట్ పెట్టేయరు..!!