ఆ విషయంలో ఉపాసన కంటే లావణ్య త్రిపాఠి వెయ్యి రెట్లు బెటర్.. కాళ్ళకి దండం పెట్టిన తప్పులేదు..!!

కొద్దిరోజులే మరి కొద్ది రోజుల్లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు . హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్నాడు . జూన్ 9వ తేదీ నాగబాబు నివాసంలో గ్రాండ్గా అంగరంగ వైభవంగా నిశ్చితార్ధం చేసుకున్న వరుణ్ – లావణ్య నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా బయటకు చెప్పకపోయినా ..సరే పెళ్లి పనులను చక చకా ముందుకు తీసుకెళుతున్నారు .

ఇలాంటి క్రమంలోనే లావణ్య కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . మెగా కోడలు అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఉపాసన . ఆ తర్వాతే లావణ్య . అయితే ఓ విషయంలో మాత్రం ఉపాసన కంటే లావణ్య చాలా చాలా బెటర్ అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఆ విషయంలో ఆమె కాళ్లకు మొక్కిన తప్పు లేదంటున్నారు .అదేంటో అనుకుంటున్నారా..? రామ్ చరణ్ ఫుడ్ డైట్..

డైట్ విషయంలో ఉపాసన ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతుందట . ఈవెన్ షూటింగ్ కి వెళ్ళినా సరే కచ్చితంగా ఉపాసన ఫుడ్ డైట్ ఫాలో అవ్వాల్సిందే .. అయితే లావణ్య అలాంటి కండిషన్స్ ఏమి పెట్టదట ..హెల్దీ పరంగానే ఉంచుతూ తనకు కావలసిన ఫుడ్ మొత్తం తినే విధంగా ఫుల్ రైట్స్ ఇచ్చేసిందట . అంతేకాదు అప్పుడప్పుడు డ్రింకింగ్ కూడా చేసుకోవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిజంగా ఆ విషయంలో లావణ్య త్రిపాఠి కాళ్లకు దండం పెట్టిన తప్పులేదు రా బాబు అంటున్నారు మెగా ఫ్యాన్స్..!!