పేరుకే బాయ్ ఫ్రెండ్.. ముద్దులు-హగ్గులు అన్ని ఆ హీరోకే.. తమన్నా యవ్వారం తేడాగా ఉందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన తమన్నా .. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళిద్దరూ పబ్లిక్ గానే చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉండడంతో అఫీషియల్ గా రిలేషన్షిప్ ని కన్ఫామ్ చేసేసారు ఇద్దరు . అంతేకాదు రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ లో ఏ రేంజ్ లో రెచ్చిపోయి నటించారు అన్న విషయం కూడా మనకు బాగా తెలిసిందే .

అయితే రీసెంట్ గా తమన్న తన బాయ్ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న విజయవర్మ కన్నా మరో హీరోతోనే ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవుతుంది.. మింగిల్ అవుతుంది అన్న న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అయితే గత కొన్ని రోజుల నుంచి తమన్న బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోతో బాగా మూవ్ అవుతుందని ..విజయ్ వర్మను పక్కన పెట్టేసి మరి అతగాడితోనే టైం స్పెండ్ చేస్తుందని .. ఈ విషయం తెలిసిన కూడా విజయ్ చాలా సైలెంట్ గా ఉంటున్నాడు అని ..

దీనంతటికి కారణం విజయ్ కు తమన్న పై ఉన్న ప్రేమ నమ్మకమే అంటూ చెప్పుకు వస్తున్నారు . ఇదే నమ్మకాన్ని ప్లస్ గా మార్చుకున్న తమన్నా ఏకంగా వేరే హీరోతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి ఈ ఇద్దరు యవ్వారం చూస్తుంటే ఏదో తేడా గానే ఉంది అంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు..!!