ఫ్యాన్స్‌కు బోల్డ్‌గా పిచ్చెక్కిస్తోన్న శ్రీముఖి..!

స్టార్ యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై అరడజను షోలతో బిజీబిజీగా గడుపుతుంది. అనసూర్య యాంకరింగ్ మానేయడం.. సుమ శోలు తగ్గించడంతో శ్రీముఖికి బాగా ఆఫర్స్ వస్తున్నాయి. రష్మీ ఉన్న.. ఆమె ఈటీవీ కి మాత్రమే పరిమితం. అంతేకాదు శ్రీముఖి కి హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వస్తున్నాయి.

ఆల్రెడీ ఒకటి రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేస్తుందట. కానీ రీసెంట్ గా చిరంజీవితో ” భోళా శంకర్ ” మూవీలో మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ఇకపోతే కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

పొట్టి పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ నెటిజెన్స్ కి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆరెంజ్ కలర్ ఫ్రాక్ లో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు… ఈమె ముందు ఏ హీరోయిన్ సరిపోదు అంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఫొటోస్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)