సినిమాలో విజయ్ దేవరకొండ ముద్దు పెట్టే ముందు ప్రతిసారి ఏం చేస్తాడో తెలుసా..? రౌడి హీరో అనిపించాడుగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎంత దారుణంగా తయారయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల కంటే ముఖ్యంగా బోల్డ్ సీన్స్ .. లిప్ లాక్ సీన్స్.. బెడ్ సీన్స్ ఉన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. అందుకే డైరెక్టర్లు హీరోలు కూడా అదే విధంగా సినిమాలను చూస్ చూసుకుంటున్నారు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు.. రొమాంటిక్ సీన్స్ లో నటించినా.. హీరో విజయ్ దేవరకొండ రొమాంటిక్ సీన్స్ చూసినప్పుడు వచ్చే కిక్కు మరి ఏ హీరో రొమాంటిక్ సీన్స్ చూసిన రాదనే చెప్పాలి.

చాలా నేచురల్ గా.. రియలిస్టిక్ గా.. చాలా డీప్ గా లీనమైపోయినటిస్తాడు ..విజయ్ దేవరకొండ ..అయితే తెరపై విజయ్ దేవరకొండ హీరోయిన్స్ తో రొమాన్స్ అంత బాగా పండడానికి కారణం ఆయనకున్న ఫ్రెండ్లీ నేచర్ అంటూ తెలుస్తుంది. అలాంటి సీన్స్ చేసేటప్పుడు హీరోయిన్స్ కి ఫుల్ కంఫర్టబుల్గా విజయ్ దేవరకొండ.. హీరోయిన్స్ తో బాగా మాట్లాడుతారట .

ఇది కేవలం సినిమా కోసం చేసేది .. ఫ్రెండ్లీగా పూర్తిగా హీరోయిన్స్ ని తమ కంట్రోల్లోకి తీసుకొని వాళ్లకు చాలా కంఫర్టబుల్గా ఇబ్బందికరంగా లేకుండా ఉండే విధంగా ఆ సీన్స్ లో నటిస్తారట . అందుకే తెరపై విజయ్ దేవరకొండ ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన చాలా బాగా నచ్చుతుంది .. ఆ హీరోయిన్ నిజంగా తన కోసమే పుట్టిందేమో అన్నంతల జనాలు ఫీల్ అయిపోయేలా చేస్తుంటాయి ఆ సీన్స్ అంటున్నారు ఫ్యాన్స్..!!