ఆ హీరోయిన్ కారణంగా సూసైడ్ చేసుకోవాలి అనుకున్న వెంకటేష్.. అసలు ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్లు రూమర్లు సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్ హీరో హీరోయిన్స్ గా మారిన బ్యూటీలు ఇలాంటి గాసిప్స్ కి బలి అవ్వక తప్పదు . అది అందరికీ తెలిసిన విషయమే . కానీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో సైతం అలాంటి గాసిప్స్ భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ ఇలాంటి మంచి మంచి సినిమాలలో నటించి అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మనకి బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా సౌందర్య వెంకటేష్ కాంబో అంటే అభిమానులకి తెగ ఇష్టం . వీళ్లిద్దరిని జంటగా చూడడానికే ఇష్టపడతూ ఉంటారు అభిమానులు . అయితే సినిమాల్లో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా పండడంతో వీళ్ళ మధ్య ఏదో అఫైర్ ఉంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

అంతేకాదు చాలామంది వీళ్ళ గురించి తప్పు తప్పుగా మాట్లాడుకున్నారు. అంతేనా డాక్టర్ డి రామానాయుడు వెంకటేష్ తండ్రి కూడా వీళ్ళిద్దరిని పిలిపించి మరీ క్లాస్ పీకారట . దీంతో సొంత తండ్రి సైతం ఆయనను అనుమానించాడు అన్న కారణంగా వెంకటేష్ ఆ కోపం లో సూసైడ్ చేసుకోవాలనుకున్నారట . కానీ అప్పటికే కానీ తాను చేయని తప్పుకు సూసైడ్ చేసుకుంటే నిజంగానే తప్పు చేశాను అని ఇప్పుడు అవుతుందని అలా కాకూడదు అని .. ఆ ఆలోచన విరమించుకొని సౌందర్య తనకు సిస్టర్ తో సమానం అని తనకు ఆమెకు ఏ సంబంధం లేదు అని అప్పట్లో ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు వెంకటేష్. ఆ తర్వాత ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్న వీళ్ళు ఏం పట్టించుకోలేదు..!!