వార్నీ పబ్లిసిటీ తగలెయ్య..కారు పై మూత్రం పోసిన తెలుగు స్టార్ హీరో..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరు . ఆయనను ఆటిట్యూడ్ హీరోగా కొంతమంది పిలుస్తుంటే .. మరి కొందరు క్రేజీ హీరోగా.. మరి కొంతమంది నాటి హీరోగా కామెంట్స్ చేస్తూ ఉంటారు . కాగా విజయ్ దేవరకొండ రీసెంట్ గానే ఖుషి సినిమాలో నటించి క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన న్యూస్లను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . గతంలో రానా దగ్గుబాటి హోస్టుగా చేసిన షో కి గెస్ట్ గా అటెండ్ అయిన రానా విజయ్ దేవరకొండ రానా దగ్గుబాటి అడిగిన ప్రశ్నలకు చాలా ఓపెన్గా సమాధానం ఇచ్చారు . “మీ లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక క్రేజీ లేదా మూమెంట్ ఏంటి ..?”అంటూ రానా దగ్గుబాటి విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తారు. దీనికి విజయ్ ఆన్సర్ ఇస్తూ..” నేను ఓసారి మా నాన్న కార్ పై మూత్రం పోశానని ఓపెన్గానే చెప్పుకొస్తాడు”. ఆ కామెంట్స్ కి రానా దగ్గుబాటిసైతం షాక్ అయిపోయాడు.

కాగా ప్రజెంట్ ఆ కామెంట్స్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫాన్స్ . మా హీరోకి దాపరికాలు ఏమీ ఉండవని.. అన్ని ఓపెన్ గా చెప్పుకొస్తాడని.. అందుకే ఆయన రౌడీ హీరో అయ్యాడు అని .. ఈ వీడియోని ట్రెండ్ చేస్తూ విజయ్ దేవరకొండ పేరుని మరోసారి మారు మ్రోగిపోయేలా చేస్తున్నారు ఆయన అభిమానులు..!!