యాంకర్ తో తెలుగు హీరో బంచిక్ బం.. వీడు మామూలు మగాడు కాదురా బాబోయ్..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. పెళ్లిళ్లు .. అఫైర్లు .. విడాకులు చాలా చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. పెళ్లయి ఇంట్లో భార్య ఉన్నా సరే కొందరికి హీరోలు హీరోయిన్ ఎఫైర్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు . డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఇందులోకి వస్తారు. ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఏకంగా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకొని పబ్లిక్ గానే ఎఫైర్ మైంటైన్ చేస్తున్న విషయాలు మనం వార్తల్లో వింటూనే ఉన్నాం . అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే తెలుగు హీరో మాత్రం విచిత్రాలకే విచిత్రం.

 

ఇండస్ట్రీలో స్టార్ హీరోగా స్టేటస్ సంపాదించుకున్న .. ప్రెసెంట్ సినిమాలకు దూరంగా ఉన్నాడు ఈ హీరో . అంతేకాదు ఈ హీరో సినిమాలు చేస్తున్న టైంలో ఈయన సినిమాల కోసం ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన ఓ యాంకర్ తో ప్రేమాయణం కొనసాగించారట . అంత పెద్ద స్టార్ హీరో ..అన్ని కోట్ల ఆస్తి ఉన్న హీరో యాంకర్ ను ప్రేమించడం ఏంటా..? అంటూ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

అయితే ఆ యాంకర్ ను ఆ తెలుగు హీరో ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాడు అని .. ఆ తర్వాత మోజు తీరిపోయాక ఆ యాంకర్ అసలు పట్టించుకోవడమే మానేశాడు అని .. ఆ యాంకర్ ఆ బాధను తట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది అంటూ కూడా అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత కూడా చాలామంది హీరోయిన్లతో .. ఆర్టిస్టులతో ఎఫైర్ నడిపిన ఆ హీరో ప్రజెంట్ విదేశాలలో సెటిలైపోయాడు . అయితే ఆ హీరోని మాత్రం అప్పట్లో అందరూ మామూలు మాయలోడు కాదు అంతమంది అమ్మాయిలను ఎలా నమ్మించి ముంచేసాడో.. ఆ టాలెంట్ ఏ వేరు అంటూ ఓ రేంజ్ లో ఆయన పై వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు..!!