రష్మిక మందన్న కూడా క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిందా..? డైరెక్టర్ అంత నీచంగా అడిగాడా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్ళినప్పుడు టికెట్ కొనుక్కోవడం ఎంత కంపల్సరీ నో ..అలాగే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేదా హీరో చేతుల్లో నలిగి పోవాల్సిందే అన్నది కూడా అంతే కచ్చితంగా చెప్పుకొచ్చుకుంటారు. సినీ ఇండస్ట్రీలో ఉండే జనాలు మరీ ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు ఎక్కువగా ఈ విషయాలను చర్చించుకుంటూ ఉంటారు .

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా కూడా క్యాస్టింగ్ కౌచ్ కు బలైంది అని .. ఓ డైరెక్టర్ ఆమెను ఫోర్స్ చేశారని ..కానీ రష్మిక మందన్నా కమిట్మెంట్ ఇవ్వకుండానే స్టార్ హీరోయిన్గా మారిపోయింది అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . కన్నడ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న కొత్తల్లో ఓ డైరెక్టర్ ఆమెతో నీచంగా మాట్లాడారట . సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం .. నువ్వు గ్లామర్ బ్యూటీవా..? కాదా..? తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటూ నీ బ్రా విప్పు అంటూ నీచంగా మాట్లాడారట .

అంతేకాదు రష్మిక అలాంటి మాటలు మాట్లాడిన ఆయనను ఒక్క మాటక అనకవడానికి కారణం ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ అప్పటికే ఎక్కువగా అప్పుల్లో మునిగిపోయింది. రష్మిక మందన్నా ఎలాగైనా సినిమాలో నటించి డబ్బులు సంపాదించి ..ఆ అప్పులను తీర్చేయాలని చూసిందట. అందుకోసమే ఆ డైరెక్టర్ పనికిమాలిన మాటలు కూడా సైలెంట్ గా విన్నింది అని ..నెమ్మదిగానే ఇలాంటివి నాకు నచ్చవు అంటూ ఆన్సర్ ఇచ్చి వేరే ఆఫర్స్ కోసం ట్రై చేసింది అని.. ఫైనల్లీ రష్మిక మందన్నా అనుకున్నట్లు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!