ఆ ఒక్కటి లేకపోతే..రష్మిక ఫేస్ కి అంత సీన్ లేదా..? రామ రామ ఎంత మాట అనేశావ్ బ్రో..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే టాప్ ఫిగర్లలో రష్మిక మందన్నా కూడా ఒకరు . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా అన్ని భాషల్లో నటిస్తూ మెప్పిస్తుంది . కాగా రీసెంట్గా రష్మిక మందన్నా.. పుష్ప2 సినిమాలో బిజీ బిజీగా షెడ్యూల్ ముందుకు తీసుకెళ్తుంది.

ఇలాంటి క్రమంలోనే ఆమెకు సంబంధించి కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా రీసెంట్గా ఎయిర్ పోర్ట్ లో చిరిగిన ప్యాంట్ తో కనిపించిన రష్మిక మందన్నాను జనాలు ఏకేస్తున్నారు . అంతేకాదు నీ ఫేస్ కి గీతాగోవిందం సినిమా హిట్ పడకపోయి ఉంటే నువ్వు సినిమాలో చెల్లెలు క్యారెక్టర్ చేసుకునే దానికి కూడా పనికి రావు అని ..

ఆ సినిమా హిట్ అవ్వడం ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు ఆఫర్ రావడం .. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోవడం జరిగింది తప్పిస్తే నువ్వు పెద్ద అందగత్తె కాదు ఫిగర్ అంతకన్నా కాదు అంటూ జనాలు పిచ్చిగా వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు. దీంతో రష్మిక ఫ్యాన్స్ అయితే వాళ్లకు గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు..!!