అమ్మ కాబోతున్న తమన్న.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని ట్వీస్ట్ ఇది..!?

అయ్యబాబోయ్ ..తమన్న అమ్మ కాబోతుందా..? అంటే తప్పు తప్పుగా అర్థం చేసుకునేరు .. తమన్న నిజంగానే అమ్మ కాబోతుంది.. కానీ అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో ..ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో హాట్ అండ్ సెక్సీ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న తమన్న ఫస్ట్ టైం తన రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ .. బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ కి తల్లిగా కనిపించబోతుంది. దీంతో ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోతున్నారు.

40 వయసు దాటిపోయిన సరే ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ తో సినీ ఇండస్ట్రీని తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తమన్నా ..ఇలాంటి బోల్డ్ నిర్ణయానికి తీసుకోవడానికి కారణం ఆ డైరెక్టర్ అంటూ తెలుస్తుంది . మొదటి నుంచి ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలి అనుకునే తమన్నా .. డైరెక్టర్ సజెషన్ మేరకే ఈ పాత్రలో కనిపించబోతుందట . అయితే చిన్నప్పటి హీరోయిన్ తల్లి పాత్రలో ఈమె కనిపించబోతుంది అంటూ సమాచారం అందుతుంది .

దీంతో నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్గా పాత్రలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కి తల్లిగా కనిపించబోతుందా ..? అంటూ షాక్ అయిపోతున్నారు . నిజానికి ఫ్యాన్స్ కలలో కూడా తమన్న అమ్మ పాత్రలో కనిపిస్తుందని అనుకోలేదు.. చూడడానికి తమన్న ఎంతో హాట్ సెక్సీ గా ఉంటుంది. మరి అలాంటి ఆమెను ఆంటీగా చూపిస్తారు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ..? చూడాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో..?